బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.
బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.• ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి ప్రిన్సిపాల్ స్రవంతి.జనం వాయిస్, పఠాన్ చెరు:రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో బీసీ,ఎస్సీ, ఎస్టీ ఏడాదికి సీట్లు భర్తీకి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు జనవరి, 25 వరకు పెంచారు. బీసీ గురుకుల మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు బీసీ గురుకుల మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల అల్లాదుర్గ్,...