నేటి నుంచి పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తులు
నేటి నుంచి పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తులుజనం వాయిస్, హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు, అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణతో ప్రారంభ మైంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు టీజీపీఆర్‌బీ, ఆధ్వ ర్యంలో నిర్వహించే ఈ ప్రక్రియ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgprb.in లో నేటి ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నియామకాల్లో...