గెస్ట్ ప్రత్యేక అవసరాల విద్యాబోధకుల నియామకానికి దరఖాస్తులు.
గెస్ట్ ప్రత్యేక అవసరాల విద్యాబోధకుల నియామకానికి దరఖాస్తులు. 11 పాఠశాలల్లో ఖాళీలు.. నెలకు రూ.16,500 గౌరవ వేతనం. ఈ నెల 10లోపు దరఖాస్తులు సమర్పించాలి: డీఈఓ జి. శారద. జనం వాయిస్, పెద్దపల్లి, అక్టోబర్ 7: పెద్దపల్లి జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని 11 పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్యాబోధన చేసేందుకు తాత్కాలిక పద్ధతిలో గెస్ట్ ప్రత్యేక అవసరాల విద్యాబోధకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద తెలిపారు. ఐదు నెలల కాలానికి చేపట్టే ఈ...