ధర్మారం మోడల్ స్కూల్‌లో అసిస్టెంట్ కుక్/హెల్పర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.

ధర్మారం మోడల్ స్కూల్‌లో అసిస్టెంట్ కుక్/హెల్పర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.జనం వాయిస్, ధర్మారం, జూలై 17:పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో అసిస్టెంట్ కుక్/హెల్పర్ పోస్టును పూర్తిస్థాయిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు మండల విద్యాధికారి పి. ప్రభాకర్ తెలిపారు. ఈ పోస్టుకు ధర్మారం మండలానికి చెందిన బీసీ-ఏ మహిళా అభ్యర్థుల నుంచి జూలై 18 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, 25 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు...