గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 40 మంది వైద్య సిబ్బంది నియామకం.
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 40 మంది వైద్య సిబ్బంది నియామకం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.జనం వాయిస్, పెద్దపల్లి, ఆగస్టు 20: ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 40 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు.నియమితులైన వారిలో 1 ప్రొఫెసర్, 17 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 3 సీనియర్ రెసిడెంట్లు, 19 ట్యూటర్లు ఉన్నారని తెలిపారు.ప్రొఫెసర్:డా. పవన్ కుమార్ – ప్రొఫెసర్, సైకియాట్రీఅసిస్టెంట్...