బీఆర్ఎస్ సభ్యత్వ ఇన్చార్జిల నియామకం.
బీఆర్ఎస్ సభ్యత్వ ఇన్చార్జిల నియామకం.- మంచిర్యాలకు కౌశిక్ హరి.- చెన్నూర్‌కు తిప్పని లింగన్న.- బెల్లంపల్లికి మిరియాల రాజిరెడ్డి.- నియామకాల జాబితా విడుదల చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.జనం వాయిస్, మంచిర్యాల ప్రతినిధి, మే 21:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అధిష్టానం ఇన్చార్జిలను నియమించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేసిన ఈ నియామకాల జాబితా ప్రకారం.. మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా కౌశిక్ హరి, చెన్నూర్ నియోజకవర్గానికి తిప్పని...