తెలంగాణలో కొత్త విప్‌ల నియామకం..

తెలంగాణలో కొత్త విప్‌ల నియామకం..కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలు.శాసనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలు విప్‌లుగా నియామకం.అసెంబ్లీకి ముగ్గురు ఎమ్మెల్యేలు విప్‌లుగా ఎంపిక.తక్షణమే అమల్లోకి వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు.జనం వాయిస్, వెబ్ డెస్క్, మార్చి 19: తెలంగాణలో శాసన వ్యవహారాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విప్‌లను నియమించింది. శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని...