రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఆమోదం
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఆమోదం రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల మంజూరు. ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల కేటాయింపు. జూన్ 1న రెండో విడత ప్రారంభించనున్న సీఎం. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. జనం వాయిస్, హైదరాబాద్, మే 23: రాష్ట్రంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లతో...