ప్రజల దాహం కంటే బీర్లే ముఖ్యమా?: ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్.

ప్రజల దాహం కంటే బీర్లే ముఖ్యమా?: ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్. సింగూరు ప్రాజెక్టు నీటిని మళ్లిస్తున్నారని హరీశ్ రావు ఆరోపణ. రాష్ట్రంలో కరెంట్ కోతలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న మాజీ మంత్రి. కోట్ల మంది తాగునీటి అవసరాలను పట్టించుకోవడం లేదని విమర్శ. జనం వాయిస్, తెలంగాణ, అక్టోబర్ 13: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలను పక్కనపెట్టి, బీర్ ఫ్యాక్టరీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు....