ప్రజాప్రతినిధుల మాటలు ప్రకటనలకేనా..?
ప్రజాప్రతినిధుల మాటలు ప్రకటనలకేనా..? - ధాన్యం కటింగ్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. - ప్రభుత్వ తీరు పై ముత్తారం మాజీ సింగిల్విండో ఛైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి ఆగ్రహం.జనం వాయిస్, ముత్తారం, మే 22:పెద్దపల్లి జిల్లా అంతటా ధాన్యం గింజ కటింగ్ లేకుండా చివరి గింజవరకు కొనుగోలు చేస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తుంటే ముత్తారం మండలం లోని రైతులను కటింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముత్తారం మండల మాజీ సింగల్ విండో చైర్మెన్ గుజ్జుల రాజిరెడ్డి శుక్రవారం ఆరోపించారు. ఈ సందర్భంగా...