దుబాయ్-కడప ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నారా? ఇది మీకోసమే!
దుబాయ్-కడప ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నారా? ఇది మీకోసమే! దుబాయ్-కడప విమాన సర్వీసుపై వదంతులు. ప్రచారంలో నిజం లేదన్న కడప ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్. టికెట్ల పేరుతో మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక. సమాచారం కోసం అధికారులను సంప్రదించాలని సూచన. జనం వాయిస్, కడప, సెప్టెంబర్ 20: ఈ నెల 23 నుంచి దుబాయ్-కడప మధ్య ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కడప విమానాశ్రయ డైరెక్టర్ సుజిత్ కుమార్ పొద్దార్ స్పష్టం చేశారు. ఈ మేరకు...