సంక్రాంతికి ఊరెళ్తున్నారా? అప్రమత్తంగా ఉండండి.
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? అప్రమత్తంగా ఉండండి.పండుగ వేళ ఇళ్ల భద్రతపై పోలీసుల హెచ్చరిక.నిర్లక్ష్యం వద్దు – ముందస్తు జాగ్రత్తే రక్షణ.జనం వాయిస్, హైదరాబాద్, జనవరి 10: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే వారు ఇంటి భద్రత విషయంలో ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు. పండుగ వేళ తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు కాపుకాస్తారని వి.సి. సజ్జనార్ హెచ్చరించారు. ప్రయాణానికి ముందు ఇంటిని సురక్షితంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. నగదు, బంగారు...