మీరు బ్లూటూత్‌ను ఆన్‌లో ఉంచుతున్నారా?

మీరు బ్లూటూత్‌ను ఆన్‌లో ఉంచుతున్నారా? - ఒక్క క్లిక్‌తో మీ బ్యాంకు అకౌంట్‌ ఖాళీ.. జాగ్రత్త! జనం వాయిస్, డెస్క్: నేటి రోజుల్లో బ్లూటూత్ వినియోగం విపరీతంగా పెరిగింది. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వినడం, కార్ ఆడియోకు ఫోన్ కనెక్ట్ చేయడం, ఫొటోలు షేర్ చేయడం వంటి అవసరాలకు చాలామంది బ్లూటూత్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే పని పూర్తయ్యాక కూడా బ్లూటూత్‌ను ఆన్‌లో ఉంచడం వల్ల భారీ ప్రమాదం పొంచి ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం వల్లే క్షణాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే...