మంథని తహసీల్దార్ కార్యాలయాన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఏర్పాటు చేయడాన్ని నిలిపి వేయాలి.
మంథని తహసీల్దార్ కార్యాలయాన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఏర్పాటు చేయడాన్ని నిలిపి వేయాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ డిమాండ్. జనం వాయిస్, మంథని: మంథనిలో సమీకృత డివిజనల్ ఆఫీసులు నూతనంగా ఏర్పాటు చేయడంలో భాగంగా మంథని తాసిల్దార్ కార్యాలయాన్ని నామమాత్రంగా ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ మంథని తాసిల్దార్ కార్యాలయాన్ని ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో ఏర్పాటు చేయడం వలన విద్యార్థులకు ఇబ్బంది...