తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు ఎప్పట్నించి అంటే…!

తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు ఎప్పట్నించి అంటే...! తెలంగాణలో పాఠశాలలకు SA-1 పరీక్షల షెడ్యూల్ విడుదల.అక్టోబర్ 1 నుంచి 9 వరకు సమ్మేటివ్-1 పరీక్షలు.అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు.వివిధ తరగతులకు వేర్వేరు సమయాల్లో పరీక్షల నిర్వహణ. జనం వాయిస్, తెలంగాణ డెస్క్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు విద్యార్థులకు ముఖ్యమైన అప్‌డేట్. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షల షెడ్యూల్‌తో పాటు దసరా సెలవులను విద్యాశాఖ వెల్లడించింది. దీని...