ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదు.
ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదు.- బీఆర్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత.- సింగరేణి, కాళేశ్వరం, రైతు సమస్యలపై విమర్శలు.- బీఆర్ఎస్‌లోకి తిరిగి వెళ్లేది లేదని స్పష్టం.జనం వాయిస్, కొత్తగూడెం, జులై 9: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి రెండో విడత 'బాయిబాట' కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను తిరిగి బీఆర్ఎస్‌లో చేరబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తన కంఠంలో...