శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబంది.
శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబంది. -అక్రమాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్... ప్రజా రక్షణే లక్ష్యం : పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి.-నూతన సంవత్సర వేడుకలకు డీజే లకు అనుమతి లేదు. జనం వాయిస్, రామగుండం:రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ బి. రామ్ రెడ్డి ఉత్తర్వుల ప్రకారం గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ పర్యవేక్షణ లో గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి, రవీందర్ ల ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని 5...