తెలంగాణ కాంగ్రెస్ తదుపరి ఇన్‌చార్జ్ రేసులో అశోక్ గెహ్లాట్!
తెలంగాణ కాంగ్రెస్ తదుపరి ఇన్‌చార్జ్ రేసులో అశోక్ గెహ్లాట్!• ప్రస్తుత ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ విదేశీ పర్యటన. • ఉన్నత విద్య కోసం 10 నెలలు సెలవుపై వెళ్లనున్న మీనాక్షి. • రేసులో గెహ్లాట్‌తో పాటు ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హ్ గోహిల్ పేర్ల పరిశీలన. •త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ అధిష్టానం.జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 14:తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్‌చార్జ్...