విమాన ప్రమాదాన్ని అడ్డుకున్న పైలట్‌కు అశోక చక్ర?
విమాన ప్రమాదాన్ని అడ్డుకున్న పైలట్‌కు అశోక చక్ర?కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్యంపై దేశవ్యాప్తంగా చర్చ. జనం వాయిస్, న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటనను సమర్థంగా ఎదుర్కొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు అత్యున్నత శౌర్య పురస్కారమైన అశోక చక్ర ప్రదానం చేసే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.సెప్టెంబర్ 30న ఫ్లైట్ ఎఫ్‌జెడ్-1073లో...