27-01-2026 మంగళవారం..రాశి ఫలితాలు.

27-01-2026 మంగళవారం..రాశి ఫలితాలు.---------------------------------------మేషంసమాజంలో సేవ కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.  వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు.---------------------------------------వృషభంకుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.  ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.---------------------------------------మిధునంఋణ పరమైన ఒత్తిడిలు మానసిక...