13-06-2026..శనివారం రాశిఫలాలు.

13-06-2026..శనివారం రాశిఫలాలు.మేషందూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.  ---------------------------------------వృషభంచిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత ఋణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.---------------------------------------మిధునంచేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు....