నేటి రాశి ఫలాలు.. 23-06-2026.
నేటి రాశి ఫలాలు.. 23-06-2026.మేషంసంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.వృషభంప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు.మిధునంఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి....