05-07-2026..ఆదివారం రాశిఫలాలు.

05-07-2026..ఆదివారం రాశిఫలాలు.మేషంముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.  --------------------------------------- వృషభందీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చెయ్యవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.---------------------------------------మిధునంఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో...