31-12-2025 బుధవారం..రాశి ఫలితాలు.

31-12-2025 బుధవారం..రాశి ఫలితాలు.---------------------------------------మేషంబంధు  మిత్రులతో అకారణ కలహలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మాతృ వర్గ బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు వ్యాపారాలలో  వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.---------------------------------------వృషభంగృహమున  సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో  ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత మేలైన సౌకర్యాలుంటాయి. చిన్ననాటి మిత్రులతో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి.---------------------------------------మిధునంసంతాన విద్యా విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ...