నేటి రాశిఫలాలు..01- 01- 2026.

నేటి రాశిఫలాలు..01- 01- 2026.మేషంఉద్యోగస్థులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూర  ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో  ఏర్పడిన వివాదాలు కొంత మానసికంగా బాధిస్తాయి.వృషభంబంధువుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి  ధన సహాయం అందుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు తొలగుతాయి. నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటాబయటా మీ మాటకు విలువ  పెరుగుతుంది.మిధునంవ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు....