06-01-2026 మంగళవారం..రాశి ఫలితాలు.

06-01-2026 మంగళవారం..రాశి ఫలితాలు.---------------------------------------మేషంనిరుద్యోగాలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు.  గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక  పురోగతి కలుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు.---------------------------------------వృషభందైవ చింతన పెరుగుతుంది ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. కుటుంబమున కొందరి మాటలు వివాదాస్పదంగా మారతాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో ఊహించని  మార్పులు ఉంటాయి.---------------------------------------మిధునంఆప్తులతో  మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు  మరింతగా మందగిస్తాయి. మానసికంగా సమస్యలు...