15-01-2026 గురువారం..రాశి ఫలితాలు.

15-01-2026 గురువారం..రాశి ఫలితాలు.---------------------------------------మేషంసేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత  పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.  వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి.---------------------------------------వృషభందూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయటపడ గలుగుతారు.  ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.---------------------------------------మిధునంఋణ దాతల ఒత్తిడి వలన...