15-12-2025 సోమవారం..రాశి ఫలితాలు.
15-12-2025 సోమవారం..రాశి ఫలితాలు.---------------------------------------మేషంచేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.---------------------------------------వృషభంస్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి.---------------------------------------మిధునంవ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు....