బెంగళూరులో ప్రేమ పేరుతో దారుణం.

బెంగళూరులో ప్రేమ పేరుతో దారుణం. ‘వెస్ట్రన్ స్టైల్ ప్రపోజల్’ అంటూ ప్రియుడిని సజీవదహనం చేసిన యువతి.జనం వాయిస్, బెంగళూరు, ఏప్రిల్ 22: కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రేమ పేరుతో జరిగిన ఘోర ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ‘వెస్ట్రన్ స్టైల్ ప్రపోజల్’ అంటూ తన ప్రియుడిని నమ్మించి, కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటన సినిమాలను తలపించేలా ఉండటం గమనార్హం.ఈ దారుణ ఘటన బైదరహಳ್ಳಿ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని అంజనానగర్‌లో...