తాళం వేసి ఉన్న ఇంట్లో చోరికి ప్రయత్నం.

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరికి ప్రయత్నం. జనం వాయిస్, రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వచర్ల గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నం చేశారు. గ్రామానికి చెందిన కంజర్ల సాగరాచార్యులు జనవరి 28న ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్ళాడు. ఫిబ్రవరి 01 న వేకువజామున 02 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తాళం పగలగొట్టారని ఫోన్ ద్వారా వారి అత్తమ్మ సౌమిత్రి లావణ్య కు...