భార్యను పంపడం లేదని అత్తపై హత్యాయత్నం

భార్యను పంపడం లేదని అత్తపై హత్యాయత్నం విద్యుత్ షాక్‌తో చంపాలని చూసిన అల్లుడు జగిత్యాల జిల్లా జగదేవ్‌పేట గ్రామంలో ఘోరం ఇంటి తలుపులకు కరెంట్ వైర్లు అమర్చిన అల్లుడు రాజవ్వ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జనం వాయిస్, జగిత్యాల, ఏప్రిల్ 12: జగిత్యాల జిల్లా జగదేవ్‌పేట గ్రామంలో ఆదివారం అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. తన భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఒక అల్లుడు తన అత్తను అంతమొందించాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో ఆమె నివసిస్తున్న ఇంటి తలుపులకు...