నారాయణపూర్ లో సమ్మక్క సారలమ్మ దుకాణాల వేలం.

నారాయణపూర్ లో సమ్మక్క సారలమ్మ దుకాణాల వేలం. జనం వాయిస్, సుల్తానాబాద్ : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్, కొదురుపాక గ్రామాల మధ్య జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర దుకాణాల వేలం నారాయణపూర్ లోని గ్రామపంచాయతీ వద్ద బహిరంగ వేలం పాట  నిర్వహించారు. కొబ్బరికాయలు, బెల్లం-రూ. 73000 లు, తల్లి ఆరాధన (కోళ్లు )-రూ.34000లు, లడ్డు పులిహోర -రూ.33000లు, తలనీలాలు-రూ. 33000లు, శీతల పానీయాలు-రూ. 1,80,000 రూపాయలకు వేలం వేయడం జరిగిందన్నారు. మొత్తం వేలం రాబడి  3,53,000 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ...