ఆస్ట్రేలియా ఓపెన్ 2026.. మహిళల విజేతగా రిబకినా..
ఆస్ట్రేలియా ఓపెన్ 2026.. మహిళల విజేతగా రిబకినా..జనం వాయిస్, స్పోర్ట్స్ న్యూస్: ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విభాగంలో కజకిస్తాన్‌కు చెందిన ఎలెనా రిబకినా అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో బెలారస్ స్టార్ అరినా సబలెంకాపై 6-4, 4-6, 6-4 తేడాతో విజయం సాధించి ప్రతిష్టాత్మక కిరీటాన్ని కైవసం చేసుకుంది.మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన రిబకినా తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిపత్యం చాటింది. అదే జోరును కొనసాగిస్తూ మొదటి సెట్‌ను 6-4తో...