రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్..

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్..-  భారత్ సిరీస్‌తోనే వీడ్కోలుజనం వాయిస్, స్పోర్ట్స్ న్యూస్: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చిలో భారత్‌తో జరగబోయే హోమ్ సిరీస్‌ అనంతరం అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతానని ఆమె వెల్లడించారు. 16 ఏళ్లుగా సాగిన తన క్రికెట్ ప్రయాణానికి ఇదే సరైన ముగింపు అని హీలీ భావోద్వేగంగా తెలిపారు. కొద్ది నెలలుగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నానని, చాలా కాలంగా అత్యున్నత...