గ్యాస్ కొరతతో క్యూ లైన్ లో ఆటోలు.
గ్యాస్ కొరతతో క్యూ లైన్ లో ఆటోలు. - రోజంతా లైన్ లో ఉన్న దొరకని ఎల్పిజి గ్యాస్. జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 05: హైదరాబాదు నగరంలో ఆటోల గ్యాస్ కొరతతో ఆటోవాలాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజంతా వేచి ఉన్న గ్యాస్ దొరకని పరిస్థితి హైదరాబాద్ నగరంలో నెలకొంది. రోజంతా క్యూ లైన్ లో ఇబ్బందులు పడుతున్న గ్యాస్ దొరకక ఆటోవాలాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కేజీ. 60 రూపాయలు ఉన్న గ్యాస్ ఏకంగా 120 రూపాయలకు పెరగడంతో ఆర్థిక ఇబ్బందికి...