చెల్లెలి చావుకు ప్రతీకారం: అన్నంత పనీ చేసిన సంతోష్.. హరిబాబును తానే చంపానన్న వైష్ణవి సోదరుడు.
చెల్లెలి చావుకు ప్రతీకారం: అన్నంత పనీ చేసిన సంతోష్.. హరిబాబును తానే చంపానన్న వైష్ణవి సోదరుడు.యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు నిందితుడు, ఆమె భర్త హరిబాబు దారుణ హత్య.నిజామాబాద్‌లో నడిరోడ్డుపై కత్తితో నరికి చంపిన దుండగులు.తానే హత్య చేశానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన వైష్ణవి సోదరుడు సంతోష్.చెల్లి హత్యకు న్యాయం జరగలేదనే ప్రతీకారంతోనే చంపినట్లు వెల్లడి.ఆరు నెలల వ్యవధిలో రెండు హత్యలతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం. జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 18: యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ప్రధాన...