అపార్ట్‌మెంట్లో ఇద్దరమ్మాయిలు,ఇద్దరబ్బాయిలు..ఫుల్లుగా డ్రగ్స్ తీసుకుని పడుకున్నారు..ఆ తర్వాత..
అపార్ట్‌మెంట్లో ఇద్దరమ్మాయిలు,ఇద్దరబ్బాయిలు..ఫుల్లుగా డ్రగ్స్ తీసుకుని పడుకున్నారు..ఆ తర్వాత..! జనం వాయిస్, హైదరాబాద్ :మత్తు ప్రాణాలు తీస్తుంది.. దాని జోలికి వెళ్తుద్దు.. మీతో పాటు.. మీ కుటుంబాన్ని కూడా బజారున పడేస్తుంది.. బంగారం లాంటి భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు.. అంటూ ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు పెడచెవిన పెడుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇంకా మరికొందరైతే.. ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తాజాగా.. ఓ యువకుడు డ్రగ్స్ ఓవర్ డోస్‌తో మృతి చెందడం కలకలం రేపింది.. మరో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ షాకింగ్ ఘటన...