బాబు సూచన.. పవన్ వేగం.. కానిస్టేబుల్ ఊరికి తక్షణం బీటీ రోడ్డు మంజూరు!
బాబు సూచన.. పవన్ వేగం.. కానిస్టేబుల్ ఊరికి తక్షణం బీటీ రోడ్డు మంజూరు!-కానిస్టేబుల్ బాబూరావు నుంచి సీఎంకు వినతి.-డిప్యూటీ సీఎం పవన్‌కు బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు.-వేదికపై నుంచే అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు.-సభ ముగిసేలోపే రూ.2 కోట్లతో రోడ్డుకు పరిపాలనా అనుమతులు. జనం వాయిస్, మంగళగిరి:మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన నూతన కానిస్టేబుల్ లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు...