బలగం సినిమా వేణు మరో సంచలనం.

బలగం సినిమా వేణు మరో సంచలనం.'ఎల్లమ్మ' గ్లింప్స్ విడుదల: సంచలనాత్మక కొత్త అవతారంలో రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. జనం వాయిస్, సినిమా:తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన 'బలగం' దర్శకుడు వేణు యెల్దండి తన తరువాతి ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ'తో మరోసారి సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (DSP) హీరోగా పరిచయమవుతున్నాడు. ఇది ఆయన పూర్తి స్థాయి యాక్టింగ్ ఎంట్రీగా భారీ అంచనాలు రేపుతోంది.సాయంత్రం 4:05 గంటలకు 'ఎల్లమ్మ గ్లింప్స్' యూట్యూబ్‌లో విడుదలైంది....