రూ.39 లక్షలకు బాలాపూర్‌ లడ్డూ.. ఈసారి అదృష్టం ఎవరిని వరించిందంటే..!

రూ.39 లక్షలకు బాలాపూర్‌ లడ్డూ.. ఈసారి అదృష్టం ఎవరిని వరించిందంటే..! ముగిసిన బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలం. దక్కించుకున్న సామ ప్రణీత్‌ రెడ్డి. ఈసారి వేలంలో 9 మంది  పోటీపోటీగా పెరిగిన బిడ్లు. లడ్డూను దక్కించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయనే నమ్మకం. జనం వాయిస్, బాలాపూర్, సెప్టెంబర్ 25: హైదరాబాద్‌ వినాయక ఉత్సవాల్లో ఎంతో ప్రత్యేకమైన బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలం పాట ముగిసింది. ఈసారి లడ్డూకు భారీ ధర పలికింది. సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్‌ రెడ్డి రూ.39 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. దీంతో...