బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం.

బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం.- కోర్టులో బాధితురాలి వాంగ్మూలం.- తల్లితో కలిసి మేడ్చల్ కోర్టుకు హాజరు.- సిట్ దర్యాప్తుపై ఆసక్తి.జనం వాయిస్, హైదరాబాద్‌, మే 16: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలు తన తల్లితో కలిసి మేడ్చల్ కోర్టుకు హాజరై మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బాధితురాలు రెండు సందర్భాల్లో పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తాజాగా కోర్టులో నమోదు చేసిన...