ఈవీ స్కూటర్ల ప్రకటనపై బండి సంజయ్ విమర్శలు.

ఈవీ స్కూటర్ల ప్రకటనపై బండి సంజయ్ విమర్శలు.ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు.ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళన.రాష్ట్ర పాలన గాడి తప్పిందని వ్యాఖ్యలు.జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 09: కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎటు వెళుతున్నాయో అర్థం కావడం...