కొత్త డిమాండ్‌తో ఐసీసీ ముందుకు బంగ్లాదేశ్.
కొత్త డిమాండ్‌తో ఐసీసీ ముందుకు బంగ్లాదేశ్.జనం వాయిస్, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ మరియు భారత్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇప్పుడు క్రీడారంగంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో, భారత్‌లో జరగాల్సిన ప్రపంచకప్ మ్యాచ్‌ల వేదికను మార్చాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని కోరుతూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి అధికారికంగా లేఖ పంపించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఆదేశించింది.ఇటీవల కోల్‌కతా జట్టు నుంచి ఒక కీలక బౌలర్‌ను విడుదల...