కేంద్రం సంచలన నిర్ణయం.-ఇక దేశంలో నాలుగు పెద్ద బ్యాంకులు మాత్రమే

కేంద్రం సంచలన నిర్ణయం.- ఇక దేశంలో నాలుగు పెద్ద బ్యాంకులు మాత్రమేజనం వాయిస్,న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేయనుంది. ఐదేళ్ల క్రితం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను కలిపి 12గా మార్చిన కేంద్రం… ఇప్పుడు మరోసారి విలీన ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడేలా బ్యాంకుల సంఖ్యను తగ్గించాలన్నదే కేంద్ర ఆలోచన. 2026–27 ఆర్థిక సంవత్సరంలోపే ఈ కీలక మార్పులు అమల్లోకి రానున్నట్లు ఆర్థిక శాఖ...