పీడీఎస్ బియ్యం కేసులో బేరం.. ఏసీబీకి చిక్కిన ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్.
పీడీఎస్ బియ్యం కేసులో బేరం.. ఏసీబీకి చిక్కిన ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్.కీసరలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, ఎస్ఐ.రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ.పీడీఎస్ బియ్యం కేసులో మొత్తం రూ.8.5 లక్షలు డిమాండ్.ఏసీబీని చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఎస్ఐ.ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తున్న అధికారులు. జనం వాయిస్, మేడ్చల్, సెప్టెంబర్ 17: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరలో రేషన్ (పీడీఎస్) బియ్యం అక్రమ రవాణా కేసులో నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీసు అధికారులు పట్టుబడ్డారు. కీసర సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఆంజనేయులు,...