42 శాతం రిజర్వేషన్ల అమల్లో జాప్యం.
42 శాతం రిజర్వేషన్ల అమల్లో జాప్యం.•డా.బీఅర్.అంబేద్కర్ విగ్రహానికి బీసీ నేతలు వినతి పత్రం సమర్పణ.•బీసీ పోరాటం ఏ వర్గాలకు వ్యతిరేకం కాదు.•జనాభా దామాషాన బీసీ హక్కులు,ఆత్మగౌరవం,వాటా,కోటా సాధనకై చేస్తున్న పోరాటం.రాజన్న సిరిసిల్ల,జనం వాయిస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసిన జీవో 9 తో జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ ,ఎన్నికల నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని,రాజ్యాంగ విరుద్ధమని బీసీ వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయించగా , హైకోర్టు జీవో 9 చెల్లదని,జీవో 9 తో జారీ చేసిన...