ఇన్‌స్టాగ్రామ్ రీల్ నమ్మి విషపు వంటకం.
ఇన్‌స్టాగ్రామ్ రీల్ నమ్మి విషపు వంటకం. ఉమ్మెత్త పువ్వు కూర తిని నలుగురి ప్రాణాలు ప్రమాదంలో! సోషల్ మీడియా సూచనలు అంధంగా అనుసరించొద్దని వైద్యుల హెచ్చరిక. జనం వాయిస్, వెబ్ డెస్క్: సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతూ ప్రజల జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లలో వచ్చే రీల్స్‌ను చూసి చాలామంది ఆలోచించకుండా అనుసరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వినోదం కోసం రూపొందించిన వీడియోలు, తెలియని వ్యక్తులు ఇచ్చే సలహాలు కొన్నిసార్లు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఇటీవల అలాంటి సంఘటనే...