భద్రాచలం సమీప ఐదు గ్రామాల అంశం.
భద్రాచలం సమీప ఐదు గ్రామాల అంశం.- సానుకూలంగా స్పందించాలని కే నారాయణ సూచన.- తెలంగాణకు అప్పగించాలన్న ప్రతిపాదనకు మద్దతు.- సామరస్యంతో పరిష్కారం కోరిన సీపీఐ నేత.జనం వాయిస్, రాజమహేంద్రవరం, మార్చి 1: భద్రాచలం సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలన్న ప్రతిపాదనకు సీపీఐ జాతీయ నియంత్రణ కమిషన్ ఛైర్మన్ కే నారాయణ మద్దతు తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో ఆలోచించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం...