నటిగా మారడం కోసం కష్టాలు అనుభవించిన భాగ్యశ్రీ బోర్సే!

నటిగా మారడం కోసం కష్టాలు అనుభవించిన భాగ్యశ్రీ బోర్సే!జనం వాయిస్, సినిమా, జూలై 29: తెలుగు చిత్రసీమలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యువ కథానాయిక భాగ్యశ్రీ బోర్సే తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. అఖిల్ అక్కినేని సరసన నటించిన ‘లెనిన్’ సినిమా ఘనవిజయంతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ మహారాష్ట్ర భామ, ఇటీవల ఒక కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.చిన్నప్పటి నుంచే నటనపై తనకు...