ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన భట్టి విక్రమార్క మల్లు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన భట్టి విక్రమార్క మల్లు.- సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వాన పత్రిక అందజేత. - కుటుంబ సమేతంగా విచ్చేయాలని ఆహ్వానం.జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 01: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క మల్లు...